రచన: శ్రీముత్తు స్వామి దీక్షితార్   రాగం : సుధా ధన్యాసి   తాళం: ఆది      పల్లవి:  హిమగిరి తనయే హేమలతే  అంబ ఈశ్వరి శ్రీలలితే .. మామవ  || హిమగిరి తనయే||   అనుపల్లవి:  రమా వాణి సంసేవిత సకలే  రాజరాజేశ్వరి రామ సహోదరి       || హిమగిరి తనయే||   చరణం :  పాశాంకుశేషు దండకరే అంబ   పరాత్పరే నిజ భక్తపరే  ఆశాంబరే  హారికేశ విలాసే   ఆనంద రూపే అమిత ప్రతాపే        || హిమగిరి తనయే||     For Audio Link -  Click Here