Skip to main content

Posts

Showing posts from September, 2020

భజరే శ్రీరామం (Bhajare Sriramam)

కృతికర్త : శ్రీభద్రాచల రామదాసు  రాగం : వకుళాభరణం  తాళం : ఆది  పల్లవి: భజరే శ్రీరామం హే మానస భజరే రఘురామం రామం భజ రఘురామం భండన భీమం రజ నిచ రాఘవ రామం రామం చరణములు: వనరుహ నయనం వనరుహ శయనం మనసిజ కోటి సమానం మానం  ||భజరే శ్రీరామం|| తారక నామం దశరథ రామం చారు భద్రాద్రీశ చారం ధీరం  ||భజరే శ్రీరామం|| సీతరామం చిన్మయ ధామం శ్రీ తులసీదళ శ్రీకర ధామం  ||భజరే శ్రీరామం|| శ్యామల గాత్రం సత్యచరిత్రం రామదాస హృద్రాజీవమిత్రం  ||భజరే శ్రీరామం|| Meaning: Chant the name of Sri Rama in your mind, chant the name of Raghurama Praise Raghurama who is formidable in war, true jewel of Raghu dynasty One with flower-like eyes and one who sleeps on tree leaves (vata patra) One who shines in millions of minds and one who is a standard for qualities One whose name redeems of all worldly matters, the son of Dasaratha One who dwells in the great Bhadradri hills and who is valiant and majestic Rama who is Sita’s consort and who resides in supreme consciousness Who resides with Sri Lakshmi represented by the holy basil leaf One