కృతికర్త : శ్రీత్యాగరాజ
రాగం : సౌరాష్ట్ర
తాళం : ఆది
పల్లవి :
కాల సంహార కరుణాకర
కైవల్యప్రద కమనీయానన
అనుపల్లవి :
రాగం : సౌరాష్ట్ర
తాళం : ఆది
పల్లవి :
కాల సంహార కరుణాకర
కైవల్యప్రద కమనీయానన
అనుపల్లవి :
శీల శూల ధారి వేగమే
బాల సుచరితుని పాలించిన || కాల సంహార ||
చరణం :
పూర్ణ కటాక్షములో పునర్జన్మములేక
పుణ్యము చేయు కీర్తితో నా యెడ
గణ్య కార్యమును గురుతు తెలుపవే
జగాన శ్రీత్యాగరాజ నమ్మిన || కాల సంహార ||
Comments
Post a Comment