కృతికర్త : శ్రీత్యాగరాజ రాగం : శంకరాభరణం తాళం : ఖండలఘువు పల్లవి : సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే || సీతా || అనుపల్లవి : పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవిసోమ వరనేత్ర రమణీయ గాత్ర || సీతా || చరణాలు : భక్తజన పరిపాల భరిత శరజాల భుక్తి ముక్తిద లీల భూదేవ పాల || సీతా || పామరా సురభీమ పరిపూర్ణ కామ శ్యామ జగదభిరామ సాకేతధామ || సీతా || సర్వలోకాధార సమరైక ధీర గర్వమానసదూర కనకాగ ధీర || సీతా || నిగమాగమ విహార నిరుపమ శరీర నగధ రాఘ విదార నత లోకాధార || సీతా || పరమేశనుత గీత భవజలధి పోత తరణికుల సంజాత త్యాగరాజనుత || సీతా || Meaning: How grand and imposing the wedding of Sita is! Praised by Anjaneya, this Hero of countless exploits, having the sun and the moon as His eyes, and possessing a frame of ravishing beauty is an unfailing Protector of His devotees and Bestower of prosperity and Beatitude, which is a part of His Leelaas. He causes terror in the minds of Rakshasaas. His calmness and comp