రచన : ఓతుకాడు వెంకట సుబ్బాయ్యర్
రాగం: గంభీర 
 
పల్లవి: 
శ్రీ విఘ్నరాజాం భజే (7)
అనుపల్లవి :
సంతతం మహం కుంజర ముఖం
శంకర సుతం  తమిహ 
శ్రీ విగ్న రాజాం భజే
సన్నితాతమహం దంతి కుంజర ముఖం  
సుతం శివ శంకరి సుతం-తమిహ
శ్రీవిఘ్నరాజాం భజే
చరణం: 
సేవిత సురేంద్ర మహానీయ గుణ శీలం
జప తప సమాధి సుఖ వరదా నుకూలం 
భావిత సురమని ఘనుభక్త పరిపాలం
భయంకర విషాంగ మతంగ కులకాలం
శ్రీవిఘ్నరాజాం భజే
చరణం:-
కనక కేయురా హారావాలి కలిత  గంభీర గౌరగిరి  శోభమ్ సుశోభమ్
కామాధి భయ భరిత మూఢ మధ కలి కలుశ  కాంతితా అఖండ ప్రతాపం-
సనక సుఖ నారద పతంజలి పరాశర   మతంగ
ముని సంగ - సల్లాపం  సత్య పరమభజ
నయన ప్రముద ముక్తికార 
తత్వమసి నిత్య నిఘమాది స్వరూపం
శ్రీవిఘ్నరాజాం భజే
Comments
Post a Comment