Skip to main content

Posts

ఏమని చెప్పఁగవచ్చు (Emani Cheppagavachu)

కృతికర్త : శ్రీతాళ్లపాక అన్నమాచార్య  రాగం : భైరవి  పల్లవి :  ఏమని చెప్పఁగవచ్చు నిదివో నీ ప్రతాపము రామ రామభద్ర సీతారమణ సర్వేశ చరణం 1 :  వెరవున హరువిల్లు విరుఁగఁ దీసిననాఁడే అరయ విరిగె వీపు లసురలకు వరుస వనవాసపువ్రతము వట్టినపుడె పరులమతుల భీతి వట్టె రఘురామ॥ఏమ॥ చరణం 2 :  వచ్చి నీవు దండకావనము చొచ్చిననాఁడే చొచ్చిరి పాతాళ మసురలెల్లాను ముచ్చటాడి చుప్పనాతిముక్కు గోసిననాఁడే కొచ్చి దైత్యు లాసదెగఁ గోసిరి శ్రీరామ॥ఏమ॥ చరణం 3 :  అడరి మారీచుపై నమ్ము విడిచిననాఁడే విడిచిరి దానవులు వేడుకలెల్లాను బడి విభీషణునిఁ జేపట్టితే రక్కసులెల్లా చిడిసి మల్లెవట్టిరి శ్రీవేంకటరామ॥ఏమ॥

దినమే సుదినము సీతారామ

రచన : శ్రీరామదాసు   రాగం : కాపి  తాళం : త్రిపుట      పల్లవి: దినమే సుదినము సీతారామ స్మరణే పావనము || దినమే || చరణం 1: ప్రీతినై నా ప్రాణభీతి నైనా కలిమి చేతనైనా మిమ్మే ఏతీరుగ తలచిన ఆ || దినమే || చరణం 2:  అర్థాపేక్షను దినము వ్యర్ధముగాకుండ సార్ధకముగా మిమ్ము ప్రార్ధన చేసిన ఆ || దినమే || చరణం 3:  నిరతము మెరుగు బంగారు పుష్పముల రఘు వరుని పదముల నమర పూజించిన ఆ || దినమే || చరణం 4:  మృదంగ తాళము తంబురశృతి గూర్చి మృదు రాగము కీర్తన పాడినను విన్న ఆ || దినమే || చరణం 5: ఘనమైన భక్తిచే పెనగొని యే వేళ మనమున శ్రీరాముని చింతించిన ఆ || దినమే || చరణం 6:  భక్తులతో ననురక్తిని గూడక భక్తి మీరగను భక్తవత్సలు పొగడగా || దినమే || చరణం 7:  దీనశరణ్య మహానుభావ యోగానలోల నను కరుణింపుమని కొలుచు ఆ || దినమే ||  చరణం 8:  అక్కరతోడ భద్రాచలమునను చక్కని సీతారాములను చూచిన ఆ || దినమే ||

నగుమోము గనలేని (Nagumomu Ganaleni)

కృతికర్త  :  శ్రీత్యాగరాజ  రాగం  :  అభేరి   తాళం :  ఆది  పల్లవి:  నగుమోము గనలేని  నా జాలి దెలిపి నన్ను బ్రోవగ రాద శ్రీ రఘువర!నీ అనుపల్లవి:  నగరాజధర నీదు పరివారు లెల్ల ఒగి బోధన జేసేడువారలు గారె? అటు లండుదురే?నీ చరణం:   ఖగరాజు నీ యానతి విని వేగ చనలేడో గగనానికి బహు దూరం బనినాడో? జగమేలే పరమాత్మ! యెవరితో మొఱలిడుదు? వగ చూపకు తాళనునన్నెలుకోరా: త్యాగరాజనుత!  

భజన సేయవే మనసా (Bhajana Seyave Manasa)

కృతికర్త : శ్రీత్యాగరాజ  రాగం : కళ్యాణి  తాళం : రూపకం  పల్లవి:   భజన సేయవే మనసా పరమ భక్తితో (ప్రీతితో) అనుపల్లవి:   అజ రుద్రాదులకు భూ-సురాదులకరుదైన రామ  ||భజన సేయవే మనసా|| చరణం:   నాద ప్రణవ సప్త స్వర వేద వర్ణ శాస్త్ర పురాణాది చతుష్-షష్టి కళల భేదము కలిగే మోదకర శరీరమెత్తి ముక్తి మార్గమును తెలియని వాద తర్కమేల శ్రీమదాది త్యాగరాజ నుతుని  భజన సేయవే మనసా పరమ భక్తితో  (ప్రీతితో) Meaning: O Mind! Feel privileged to sing the glory of shri Rama with greatest devotion even when Brahma, Shiva and the Bhusuras dedicate themselves to profit by this knowledge and engage yourself heart and soul in singing the glory of the Lord. Having had the blessing of being born as a human being, which enables one to acquire knowledge of the eternal Omkara, the quintessence of Nada, the seven notes of music, the vedas, the mystic chanting, scriptures and epics all without the scope of the comprehensive arts, sixty four in number, why should you waste this precious opport...

భజరే శ్రీరామం (Bhajare Sriramam)

కృతికర్త : శ్రీభద్రాచల రామదాసు  రాగం : వకుళాభరణం  తాళం : ఆది  పల్లవి: భజరే శ్రీరామం హే మానస భజరే రఘురామం రామం భజ రఘురామం భండన భీమం రజ నిచ రాఘవ రామం రామం చరణములు: వనరుహ నయనం వనరుహ శయనం మనసిజ కోటి సమానం మానం  ||భజరే శ్రీరామం|| తారక నామం దశరథ రామం చారు భద్రాద్రీశ చారం ధీరం  ||భజరే శ్రీరామం|| సీతరామం చిన్మయ ధామం శ్రీ తులసీదళ శ్రీకర ధామం  ||భజరే శ్రీరామం|| శ్యామల గాత్రం సత్యచరిత్రం రామదాస హృద్రాజీవమిత్రం  ||భజరే శ్రీరామం|| Meaning: Chant the name of Sri Rama in your mind, chant the name of Raghurama Praise Raghurama who is formidable in war, true jewel of Raghu dynasty One with flower-like eyes and one who sleeps on tree leaves (vata patra) One who shines in millions of minds and one who is a standard for qualities One whose name redeems of all worldly matters, the son of Dasaratha One who dwells in the great Bhadradri hills and who is valiant and majestic Rama who is Sita’s consort and who resides in supreme consciousness Who resides with Sri Lakshmi repr...

సిద్ధి నాయకేన (Siddhi Nayakena)

కృతికర్త : శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ  రాగం : అమృతవర్షణీ  తాళం : జంపే    భాష : సంస్కృతం  పల్లవి : సిద్ధి నాయకేన సఫలీ కృతో వర  అనుపల్లవి : సిద్ధే దేవాది పరిసిద్ధానుతేన కృపాకరే  చరణం: సకల సుగుణాకరేణ శంకర ప్రియ సుతేన  అసహనాది దుర్మార్గచర మర్దనేన అసదృశ మురళీగాన రవళీ మోదితాంతరంగేన కరుణదాన గుణ కరేణ కరిముఖేన    ||  సిద్ధి నాయకేన || 

శ్యామలే మీనాక్షీ (Syamale Meenakshi)

  కృతికర్త : శ్రీ ముత్తుస్వామి దీక్షితార్   రాగం : శంకరాభరణం  తాళం : చతుశ్రా ఏక  స రి గ మ పా పా ద ని స ని ద ప గ  మ ద మ రి గ ప గ స  రి గ రి ని సా సా  పా పా పా మా మా మా గ గ గ రి రి రి  పా ప ద ప  మా మ ప మ  గా గ మ గ  రీ రి గ రి    శ్యామలే మీనాక్షీ సుందరేశ్వరసాక్షీ   శంకరీ గురుగుహ సముద్భవే శివేవ  పామర మోచని పంకజలోచని  పద్మాసన వాసిని  హరిలక్ష్మీ వినుతే శాంభవీ    || శ్యామలే మీనాక్షీ ||