Skip to main content

Posts

Showing posts from March, 2019

ఎందరో మహానుభావులు (Endaro Mahanubhavulu - LYRICS)

కృతకర్త : శ్రీ త్యాగరాజాచార్యులు   రాగం : శ్రీ  తాళం : ఆది ఎందరో మహానుభావులు అందరికీ వందనములు చందురూ వర్ణుని అంద చందమును హృదయారవుందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు సామగాన లోల మనసిజ లావణ్య ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు మానసవన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే వారెందరో మహానుభావులు సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువారెందరో మహానుభావులు పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచును సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు వారెందరో మహానుభావులు హరిగుణ మణిమయ సరములు గళమున షోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచువారెందరో మహానుభావులు హొయలు మీర నడలు గల్గ్గు సరసుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారెందరో మహానుభావులు పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన దిగీశ సుర కింపురుష కనక కశిపు సుత నారద తుంబురు పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు పరమ పావనులు ఘనులు శ

కొలువైయున్నాడే కోదణ్డపాణి ( Koluvaiyunnade Kodandapani - LYRICS )

కృత కర్త: త్యాగరాజ రాగం: దేవగాంధారి తాళం: ఆది పల్లవి: కొలువైయున్నాడే కోదణ్డపాణి అనుపల్లవి: సలలిత మతులై సారెకు శీలులై వలచుచు కోరి వచ్చి సేవింపరే ||కొలువైయున్నాడే కోదణ్డపాణి|| చరణం 1: జనకజ భరతాదులతో మంచి నైవేద్యంబులు చనువున వేడుక నారగించి మేరుపుకోట్ల గేరు కనక పటము సొమ్ములను ధరించి వేదోక్తమైన సనక వచనములచే తోషించి యాశ్రితుల పోషించి ||కొలువైయున్నాడే కోదణ్డపాణి|| చరణం 2: వరమగు వాసనులు పరిమళింప సన్నిధిలో వెలుగుచు సురవర సతులు బాగ నతింప నదిగాక పరాశర నారద మునిలెల్ల నుతింప ఎంతెంతో నెనరున సురపతి వగీషులు సేవింప మేను పులకరింప ||కొలువైయున్నాడే కోదణ్డపాణి|| చరణం 3: ఉడురజ ముఖుడు శేష సయ్యపైని చెలంగ గని పుడమికుమారి సుగంధము బుయ్య నమ్మిన వారలకే కదకంతిని కోరిన వరమియ్య త్యాగరాజు నెనరున అడగడుగు మడపుల నందీయ శ్రీ రామయ్య ||కొలువైయున్నాడే కోదణ్డపాణి||

వాతాపి గణపతిం భజే ( Vatapi Ghana Pathim Bhaje - LYRICS )

రచన :   ముత్తుస్వామి దీక్షితార్ రాగం :  హంసధ్వని తాళం :  ఆది భాష :  సంస్కృతం పల్లవి: వాతాపి గణపతిం భజే హం వారణాస్యం వరా ప్రదం శ్రీ  ||వాతాపి|| అనుపల్లవి: భూతాధి సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం  వీతరాగిణం వినుత యోగినం విశ్వకారణం విఘ్న వారణం ||వాతాపి|| చరణం: పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం త్రిభువన మాధ్యగతం మురారీ ప్రముఖాధ్యుపాసితం మూలాధార క్షేత్రాస్థితం పరాధి చత్వా రివాగాత్మకం ప్రణవా స్వరూప వక్రతుండం నిరంతరం నిఖిల చంద్రఖండం నిజవామకర విధ్రుతేక్షు తండం కరాంబుజపాశ భీజాపూరం కలుషవిదూరం భూతాకారం హరాధి గురుగుహ తోశిత బింబం హంసధ్వని భూషిత హేరంభం ||వాతాపి||

సామాజ వర గమన ( Samaja Vara Gamana - LYRICS)

రచన : శ్రీ త్యాగరాజ  పల్లవి: సామాజ వర గమన సాధు హృత్-సారసాబ్జు పాల కాలాతీత విఖ్యాత అనుపల్లవి: సామని గమజ – సుధా మయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మామ్ పాలయ చరణం: వేదశిరో మాతృజ – సప్త స్వర నాదా చల దీప స్వీకృత యాదవకుల మురళీవాదన వినోద మోహన కర, త్యాగరాజ వందనీయ

జగదానంద కారకా (Jagadananda Karaka - LYRICS)

కృతి కర్త : శ్రీ త్యాగరాజ స్వామీ   రాగం:  నాట్టై తాళం : ఆది జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా జగదానంద కారకా గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర  సుగుణాకర సురసేవ్య భవ్య దాయక  సదా సకల జగదానంద కారకా అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణ నగ సుర సురభూజ దధి పయోధి వాస హరణ సుందరతర వదన సుధామయ వచో బృంద గోవింద సానంద మా వరాజరాప్త శుభకరానేక  || జగదానంద కారకా || నిగమ నీరజామృతజ పోషకా నిమిశవైరి వారిద సమీరణ  ఖగ తురంగ సత్కవి హృదాలయా గణిత వానరాధిప నతాంఘ్రియుగ  || జగదానంద కారకా || ఇంద్ర నీలమణి సన్నిభాప ఘన చంద్ర సూర్య నయనాప్రమేయ  వాగీంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమన వైరి సన్నుత  || జగదానంద కారకా || పాద విజిత మౌని శాప సవ పరిపాల వర మంత్ర గ్రహణ లోల  పరమ శాంత చిత్త జనకజాధిప సరోజభవ వరదాఖిల  || జగదానంద కారకా || సృష్టి స్థిత్యంతకార కామిత కామిత ఫలదా సమాన గాత్ర  శచీపతి నుతాబ్ధి మద హరా నురాగరాగ రాజితకధా సారహిత  || జగదానంద కారకా || సజ్జన మానసాబ్ధి సుధాకర కుసుమ విమాన సురసారిపు కరాబ్జ  లాలిత చరణావ గుణ సురగణ మద హరణ సనాతనా జనుత  || జగదానంద కారకా || ఓంకార పంజర కీర పుర హర సరోజ భవ కేశవాది రూప  వాస

దేవాది దేవ సదా శివ (Devadi Deva Sada Siva - LYRICS)

కృతి కర్త:    శ్రీ కాకర్ల త్యాగయ్యబ్రహ్మ (త్యాగరాజు) ; రాగం :    సింధు రామక్రియా ; తాళం:    దేశాది   పల్లవి: దేవాది దేవ సదా శివ దిన నాథ సుధాకర దహన నయన  అనుపల్లవి: దేవేశ పితామహ మృగ్యశం ఆది    గుణాభరణ గౌరీ రమణ ||దేవాది||  చరణం: భవ చంద్ర కళా ధర నీల గళ భాను కోటి సంకాశ శ్రీశ నుత తవ పాద భక్తిం దేహి దీన బంధో దర హాస వదన త్యాగరాజ నుత ||దేవాది||  అర్ధం (Meaning): Pallavi:   O Lord of celestials and others! O Supreme Lord Sadasiva! O Lord who has Sun – Lord of Day, Moon and fire as (three) eyes! Anupallavi:   O Lord searched even by Indra – Lord of celestials and Brahma – the grand-father! O Lord for whom tranquility and other virtues are adornments! O Beloved of Parvati – Gauri! Charanam:   O Lord Bhava wearing the digit of the Moon! O Lord with blue throat! O Lord who appears as if a crore Suns have risen together! O Lord praised by Vishnu – Consort of Lakshmi! deign to bestow on me devotion to Your Holy Feet, O Benefactor of the humble; O Lord with a smiling Face! O

శ్రీ పార్వతీ పరమేశ్వరౌ (Sri Parvathi Pareswarau - LYRICS)

కృతి కర్త-స్వరకర్త: ముత్తుస్వామి దీక్షితర్ ; రాగం : బౌళి ; తాళం : ఆది పల్లవి: శ్రీ పార్వతీ పరమేశ్వరౌ వందే చిద్బింబౌ లీలా విగ్రహౌ మామాభీష్ట సిద్ధయే సమిష్టి చరణం: ఆ పాద మస్తకాలంకారౌ ఆది మధ్యాంత రహితాకారౌ సోపాన మార్గ ముఖ్యాధారౌ సుఖ ప్రదౌ గంధ రసాధారౌ లోపాముద్రేశార్చిత చరణౌ లోభ మోహాది వారణ కరణౌ పాపాపహ పండిత తీరు గురు గుహ కరణౌ భయ హరణౌ భవ తరుణౌ అర్థం (Meaning): Pallavi: I salute Sri Parvathi and Parameswara reflections of consciousness, (whose) idols are engaged in sport Deign to fulfill my desires. Charanam: (The two) who are decorated from head to foot, (who are) without beginning or end, the key authorities for the "ladder-path" or the "stepped-approach" who grant comfort, the substrata/ authorities for fragrance, aesthetic essence etc, destroyers of greed and ignorance, removers of sin, creators of the scholarly guru-guha, destroyers of fear, (those) who help us transcend worldly life.

కాపి మధురిపుణా (Kapi Madhuripuna - LYRICS)

గీతగోవిందం (అష్టపది) కవి పేరు : జయదేవ   స్మరసమరోచితవిరచితవేశా | గలితకుసుమదరవిలులితవేశా || కాపి మధురిపుణా విలసతి యువతిరధికగుణా || (1) హరిపరిరంభణ వలితవికారా | కుచకలశోపరి తరలితహారా || కాపి మధురిపుణా విలసతి యువతిరధికగుణా || (2) విచలదలకలలితానానాచంద్రా | తదధరపానరభసకృతతంద్రా || కాపి మధురిపుణా విలసతి యువతిరధికగుణా || (3) చంచలకుణ్డలదలితకపోలా | ముఖరితరశనజఘనగలితలోలా || కాపి మధురిపుణా విలసతి యువతిరధికగుణా || (4) దయితవిలోకితలజ్జితహసిత | బహువిధకూజితరతిరసరసితా || కాపి మధురిపుణా విలసతి యువతిరధికగుణా || (5) విపులపులకపృథువేపథుభంగా | శ్వసితనిమీలితవికసదనంగా || కాపి మధురిపుణా విలసతి యువతిరధికగుణా || (6) శ్రమజలకణభరసుభగశరీరా | పరిపతితోరసి రతిరణధీరా || కాపి మధురిపుణా విలసతి యువతిరధికగుణా || (7) శ్రీజయదేవభణితహరిరమితమ్ | కలికలుషమ్ జనయతు పరిశమితమ్ || కాపి మధురిపుణా విలసతి యువతిరధికగుణా || (8)