Skip to main content

జగదానంద కారకా (Jagadananda Karaka - LYRICS)

కృతి కర్త : శ్రీ త్యాగరాజ స్వామీ 
రాగం: నాట్టై
తాళం: ఆది

జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా
జగదానంద కారకా
గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర 
సుగుణాకర సురసేవ్య భవ్య దాయక 
సదా సకల జగదానంద కారకా
అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణ నగ సుర సురభూజ
దధి పయోధి వాస హరణ సుందరతర వదన సుధామయ వచో
బృంద గోవింద సానంద మా వరాజరాప్త శుభకరానేక  ||జగదానంద కారకా||
నిగమ నీరజామృతజ పోషకా నిమిశవైరి వారిద సమీరణ 
ఖగ తురంగ సత్కవి హృదాలయా గణిత వానరాధిప నతాంఘ్రియుగ  ||జగదానంద కారకా||
ఇంద్ర నీలమణి సన్నిభాప ఘన చంద్ర సూర్య నయనాప్రమేయ 
వాగీంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమన వైరి సన్నుత  ||జగదానంద కారకా||
పాద విజిత మౌని శాప సవ పరిపాల వర మంత్ర గ్రహణ లోల 
పరమ శాంత చిత్త జనకజాధిప సరోజభవ వరదాఖిల  ||జగదానంద కారకా||
సృష్టి స్థిత్యంతకార కామిత కామిత ఫలదా సమాన గాత్ర 
శచీపతి నుతాబ్ధి మద హరా నురాగరాగ రాజితకధా సారహిత  ||జగదానంద కారకా||
సజ్జన మానసాబ్ధి సుధాకర కుసుమ విమాన సురసారిపు కరాబ్జ 
లాలిత చరణావ గుణ సురగణ మద హరణ సనాతనా జనుత  ||జగదానంద కారకా||
ఓంకార పంజర కీర పుర హర సరోజ భవ కేశవాది రూప 
వాసవరిపు జనకాంతక కలాధరాప్త కరుణాకర శరణాగత 

జనపాలన సుమనో రమణ నిర్వికార నిగమ సారతర  ||జగదానంద కారకా||
కరధృత శరజాలా సుర మదాప హరణ వనీసుర సురావన 
కవీన బిలజ మౌని కృత చరిత్ర సన్నుత శ్రీ త్యాగరాజనుత  ||జగదానంద కారకా||
పురాణ పురుష నృవరాత్మజ శ్రిత పరాధీన కర విరాధ రావణ 
విరావణ నఘ పరాశర మనోహర వికృత త్యాగరాజ సన్నుత  ||జగదానంద కారకా||
అగణిత గుణ కనక చేల సాల విడలనారుణాభ సమాన చరణాపార 
మహిమాద్భుత సుకవిజన హృత్సదన సుర మునిగణ విహిత కలశ 

నీర నిధిజా రమణ పాప గజ నృసింహ వర త్యాగరాజాధినుత  ||జగదానంద కారకా||    
జయ జానకీ ప్రాణ నాయకా
జగదానంద కారకా
అర్థం (Meaning):


The creator of happiness throughout the world ! The beloved of Sita ! Victory be yours ! 

The inheritor of Suryavamsa ! King of Kings ! You are worshipped by the Devas ! You bestow good things ! 

Amidst the Devas, you are like the moon amidst the stars. You are flawless, like the Karpaga Vriksha for the Devas. You steal the pots filled with curd and milk. You have a beautiful face. You say sweet words. You take care of the cows. You are the Lord of Goddesses Lakshmi. You are filled with happiness. You are ever youthful and you help your beloved. 

You were brought up by the amrtham from the lotus flowers which are the Vedas. You are like forceful wind that dispells the clouds, while you dispell the enemies of the Devas. Garudavahanan. You reside in the hearts of poets. Your feet is worshipped by innumerable kings of the Vanaras (monkeys). 

You have a body that is as bright as Lord Indra's blue gem. You have the Sun and the Moon as your eyes. You are the father of the great Brahma whose greatness cannot even be imagined. You are all powerful. You rest on the Adisesha. You are worshipped by Lord Siva who humbled Yama. 

You removed the curse of Gowthama Rishi by the greatness of your feet. You guard the rituals of your devotees. You have learnt the two great mantras of Pala and Athipala. You granted boon to Brahma. 

You do the three jobs of creation, protection and destruction. You fulfill numerous desires of your devotees. You are handsome . There can be none equal to you. You are worshipped by Indra. You humbled the pride of the ocean king. You are the essence of the Ramayana which shines through its musical & bhakthi content. 

You reside in the hearts of good people like the moon that rises in the sea. You have the Pushpaka Vimanam. Your feet is being touched by Hanuman's lotus hands that won over the demon Surasai. You control the bad tempered demons. You are eternal. You are worshipped by the four faced Brahma.

You assume the form of Lord Siva who resides inside the Omkara form, Lord Brahma and Vishnu. You killed Ravana, the father of Indrajith. Lord Siva with the crescent shaped moon on his head likes you. You show mercy. You protect those who take refuge in you. You create happiness to good people. You are impartial. You are the essence of Vedas. 

You have arrow in your hand. You control the anger of the demons. You protect the Devas and brahmins. You have been praised by Valmiki, who is like a sun among other poets. You are worshipped by Tyagaraja. 

You are the first person, son of the great king. You become slave to those who worship you. You killed Karan, Viradhan and Ravanan. You are sinless. You stole the heart of Parasaran. You are worshipped by Tyagaraja. 

You have good qualities. You wear Pithambaram. You split trees. You have red feet. You have innumerable greatness. You reside in the hearts of great poets. You are the friend of Devas and saints. You are the Lord of Lakshmi who came from the Paarkadal. you are the Narasimha who kills the elephants of sin. You are worshipped by bakthas like Tyagaraja.      

Comments

Popular posts from this blog

సాధించెనే ఓ మనసా (Saadhinchene O Manasa - LYRICS)

కూర్పు : శ్రీ త్యాగరాజాచార్యులు రాగం : ఆరభి తాళం : ఆది సాధించెనే ఓ మనసా బోధించిన సన్మార్గవసనముల బొంకు జేసి తా బట్టినపట్టు సాధించెనే ఓ మనసా సమయానికి తగు మాటలాడెనే దేవకీ వసుదేవుల నేగించినటు సమయానికి తగు మాటలాడెనే రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడెనే గోపీ జన మనోరధ మొసంగ లేకనే గేలియు జేసే వాడు సమయానికి తగు మాటలాడెనే సారాసారుడు సనక సనందన సన్ముని సేవ్యుడు సకలాధారుడు సమయానికి తగు మాటలాడెనే వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే పరమాత్ముడనియు గాక యశోద తనయుడంచు ముదంబునను ముద్దు బెట్ట నవ్వుచుండు హరి సమయానికి తగు మాటలాడెనే పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండాజన్మ మన ఘూడి కలి బాధలు దీర్చు వాడనుచునే హృదంబుజమున జూచు చుండగ సమయానికి తగు మాటలాడెనే హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాశ శేష శయన పర నారి సోదరాజ విరాజ తురగరాజ రాజనుత నిరామయ పాఘన సరసీరుహ దళాక్ష యనుచు వేడుకొన్న నన్ను తా బ్రోవకను సమయానికి తగు మాటలాడెనే శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబర ధర లసన్ మకుట కుండల విరాజిత హరే యనుచు నే పొగడగా త్యాగరాజ గేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు సమయానికి తగు మాటలాడె

కొలువైయున్నాడే కోదణ్డపాణి ( Koluvaiyunnade Kodandapani - LYRICS )

కృత కర్త: త్యాగరాజ రాగం: దేవగాంధారి తాళం: ఆది పల్లవి: కొలువైయున్నాడే కోదణ్డపాణి అనుపల్లవి: సలలిత మతులై సారెకు శీలులై వలచుచు కోరి వచ్చి సేవింపరే ||కొలువైయున్నాడే కోదణ్డపాణి|| చరణం 1: జనకజ భరతాదులతో మంచి నైవేద్యంబులు చనువున వేడుక నారగించి మేరుపుకోట్ల గేరు కనక పటము సొమ్ములను ధరించి వేదోక్తమైన సనక వచనములచే తోషించి యాశ్రితుల పోషించి ||కొలువైయున్నాడే కోదణ్డపాణి|| చరణం 2: వరమగు వాసనులు పరిమళింప సన్నిధిలో వెలుగుచు సురవర సతులు బాగ నతింప నదిగాక పరాశర నారద మునిలెల్ల నుతింప ఎంతెంతో నెనరున సురపతి వగీషులు సేవింప మేను పులకరింప ||కొలువైయున్నాడే కోదణ్డపాణి|| చరణం 3: ఉడురజ ముఖుడు శేష సయ్యపైని చెలంగ గని పుడమికుమారి సుగంధము బుయ్య నమ్మిన వారలకే కదకంతిని కోరిన వరమియ్య త్యాగరాజు నెనరున అడగడుగు మడపుల నందీయ శ్రీ రామయ్య ||కొలువైయున్నాడే కోదణ్డపాణి||

ప్రియే చారుశీలే! (Priye Charuseele! - LYRICS)

గీతగోవిందం(అష్టపది) కవి పేరు : జయదేవ వదసి యది కించిదపి దన్త రుచి కౌముదీ హరతి దర తిమిరం అతి ఘోరమ్ | స్పురదధర సీధవే తవ వదన చంద్రమా రోచయతు లోచన చకోరమ్  || ప్రియే చారుశీలే!! ప్రియే చారుశీలే!! ముంచ మయి మానమ్ ఆ నిదానమ్ సపది మదనానలో దహతి మమ మానసమ్ | దేహి ముఖ కమల మధు పానమ్ || ప్రియే చారుశీలే!! ప్రియే చారుశీలే!! (1) సత్యమేవాసి యది సుదతి మయి కోపినీ దేహి ఖర నఖ శర ఘాతమ్ | ఘటయ భుజ భంధనమ్ జనయ రద ఖంఢనమ్ యేన వా భవతి సుఖ జాతమ్ || (2) త్వమసి మమ జీవనమ్ త్వమసి మమ భూషణమ్ త్వమసి భవ జలధిరత్నమ్ | భవతు భవతీహ మయి సతతమ్ అనురోధిని తత్ర  మమ హ్రుదయమ్ అతి యత్నమ్ || (3) నీల నలిన ఆభమపి తత్వి తవ లోచనమ్ ధారయతి కోకనద రూపమ్ | కుసుమ శర బాణ యది రంజయతి కృష్ణమ్ ఇదమ్ ఏతత్ అనురూపమ్ || (4) స్పురతు కుచకుమ్బయోః ఉపరి మణి మంజరీ రంజయతు తవ హ్రుదయ దేశమ్ | రసతు రశనా అని తవ జఘన మండలే ఘోషయతు మన్మథ నిదేశమ్ || (5) స్థల కమల గంజనమ్ మమ హ్రుదయ రంజనమ్ జనతి రతి రంగ పర భాగమ్ | భణ మసృణ వాణి కరవాణి చరణ ద్వయం సరస లసత్ అలక్తక రాగమ్ || (6) స్మర గరల ఖంఢనమ్ మమ శిరసి మండనమ్ దేహి పద పల్లవమ్ ఉదారమ్ | జ్వలతి మయి దారుణో మదన