రచన: ముత్తుస్వామి దీక్షితార్
రాగం: హంసధ్వని
తాళం: ఆది
భాష: సంస్కృతం
పల్లవి:
వాతాపి గణపతిం భజే హం
వారణాస్యం వరా ప్రదం శ్రీ ||వాతాపి||
అనుపల్లవి:
భూతాధి సంసేవిత చరణం
భూత భౌతిక ప్రపంచ భరణం
వీతరాగిణం వినుత యోగినం
విశ్వకారణం విఘ్న వారణం ||వాతాపి||
చరణం:
పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం త్రిభువన మాధ్యగతం
మురారీ ప్రముఖాధ్యుపాసితం మూలాధార క్షేత్రాస్థితం
పరాధి చత్వా రివాగాత్మకం ప్రణవా స్వరూప వక్రతుండం
నిరంతరం నిఖిల చంద్రఖండం నిజవామకర విధ్రుతేక్షు తండం
కరాంబుజపాశ భీజాపూరం కలుషవిదూరం భూతాకారం
హరాధి గురుగుహ తోశిత బింబం హంసధ్వని భూషిత హేరంభం ||వాతాపి||
Comments
Post a Comment